ఘనంగా చీకటి కార్తీక్ జన్మదిన వేడుకలు
ఘనంగా చీకటి కార్తీక్ జన్మదిన వేడుకలు కాకతీయ, కొత్తగూడెం : రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి క్యాంప్ కార్యాలయంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా యువజన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చీకటి కార్తీక్ జన్మదినం వేడుకలు ఘనంగా జరిగాయి. కాంగ్రెస్ నాయకులు కార్తీక్ ను శాలువాతో సన్మానించి, కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. మాజీ జెడ్పి చైర్మన్ కంచర్ల చంద్రశేఖర రావు ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు దేవి ప్రసన్న, రైల్వే బోర్డు సభ్యులు శ్రీనివాసరెడ్డి,...