కౌశిక్ రెడ్డి బోగస్ ప్రచారాలు మానుకోవాలి

హుజురాబాద్ కాంగ్రెస్ ఇన్‌చార్జి వొడితల ప్రణవ్ కాకతీయ, కరీంనగర్ : పట్టణాల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం భారీ నిధులు కేటాయించిందని హుజురాబాద్ కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్‌చార్జి వొడితల ప్రణవ్ అన్నారు. హుజురాబాద్ పట్టణానికి రూ.15 కోట్లు, జమ్మికుంట పట్టణానికి రూ.15 కోట్లు, ప్రత్యేక అభివృద్ధి నిధుల కింద రూ.10 కోట్లు, హుజురాబాద్ మున్సిపాలిటీకి మరో కోటి 8 లక్షలు మంజూరైనట్లు తెలిపారు. అదనంగా హుజురాబాద్‌కు ఐటీఐ (ఏటీసీ) కాలేజీని కూడా ప్రభుత్వం ఆమోదించినట్లు చెప్పారు. ఈ మేరకు ప్రణవ్ సోషల్ మీడియాలో విడుదల చేసిన...