న్యాయవాదుల బార్ లైసెన్స్ రద్దు చేయాలి
న్యాయవాదుల బార్ లైసెన్స్ రద్దు చేయాలి బీసీ, ఎస్సీ, ఎస్టీ అడ్వకేట్స్ అసోసియేషన్ డిమాండ్ కాకతీయ. హుస్నాబాద్ : సుప్రీంకోర్టు సీజే బీఆర్ గవాయ్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన మురళీమోహన్ రావు, శ్రీకాంత్ పై చర్యలు తీసుకోవాలని బీసీ, ఎస్సీ, ఎస్టీ అడ్వకేట్ అసోసియేషన్ నాయకులు డిమాండ్ చేశారు. మురళీమోహన్ రావు, శ్రీకాంత్ బార్ లైసెన్స్ రద్దు చేస్తూ భవిష్యత్తులో ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడకుండా ఉండేందుకు చర్యలు తీసుకోవాలని అసోసియేషన్ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. హుస్నాబాద్ కోర్టు ఆవరణలో వారు మాట్లాడుతూ 75...