ఏసీబీకి చిక్కిన మణుగూరు ఎస్ఐ…
. ఏసీబీకి చిక్కిన మణుగూరు ఎస్ఐ... ఓ కేసులో 40వేల రూపాయలు డిమాండ్..? పోలీస్ స్టేషన్లో విచారిస్తున్న ఏసీబీ అధికారులు... కాకతీయ,మణుగూరు : ఓ కేసులో సుమారు 40వేల రూపాయలు పైన డిమాండ్ చేసినట్లు మణుగూరు ఎస్ఐ ఏసీబీ అధికారులకు దొరికినట్లు సమాచారం. శుక్రవారం ఈసీబీ అధికారులు విషయం తెలుసుకుని మణుగూరు పోలీస్ స్టేషన్ పై మెరుపు దాడి చేశారు.అయితే ఈ విషయంపై ఏసీబీ అధికారులు లోతుగా విచారిస్తున్నారు.ఈలోగా మణుగూరుకి ప్లాష్ న్యూస్ అందింది.ఒక పక్క ఏసీబీ అధికారులు విచారిస్తుంటే మరో పక్క...