OG Movie Ticket Hikes: ‘ఓజీ’ టికెట్ రేట్ల పెంపుపై..మంత్రి కోమటి రెడ్డి ఫైర్..ఇక నుంచి అలా జరగదంటూ..!

కాకతీయ, సినిమా డెస్క్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ‘ఓజీ’ (ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్) సినిమా విడుదలకు ముందే టికెట్ రేట్ల పెంపు పెద్ద దుమారం రేపింది. రాష్ట్ర ప్రభుత్వ అనుమతితో ఈ చిత్రానికి ప్రత్యేకంగా టికెట్ ధరలు పెంచినట్టు జారీ చేసిన జీవోపై ఇప్పుడు వివాదం చెలరేగింది. రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి దీనిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తనకు తెలియకుండానే ‘ఓజీ’ టికెట్ రేట్ల పెంపు ఉత్తర్వులు జారీ చేయడం సరైన పని కాదని మంత్రి...