Sujeeth: సుజిత్‌ కోసం అతని తల్లి ఏం చేసిందో తెలుస్తే కన్నీళ్లు ఆగవు.. ఆ త్యాగం ఓజీలో కనిపించింది భయ్యా!

కాకతీయ, సినిమా డెస్క్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతకాలం ఎదురుచూసిన ‘ఓజీ’ సినిమా గురువారం థియేటర్లలో విడుదలై భారీ సంచలన విజయం సాధించింది. ప్రీమియర్ షోల నుంచే సినిమాపై పాజిటివ్ టాక్ రావడం, ప్రేక్షకులను ఫుల్ ఎంటర్టైన్ చేయడం గమనార్హం. ముఖ్యంగా పవన్ కళ్యాణ్‌ని పవర్‌ఫుల్, స్టైలిష్ లుక్‌లో చూపించడం ప్రేక్షకులను ఆకట్టుకున్నది. ఈ విజయం డైరెక్టర్ సుజీత్‌కు కూడా సౌత్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చింది. సుజీత్ 1990 అక్టోబర్ 26న అనంతపురంలో మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు. చిన్నప్పటి నుంచే...