పంట కాల్వ కబ్జా చేస్తున్న రియ‌ల్ వ్యాపారులు

పంట కాల్వ కబ్జా చేస్తున్న రియ‌ల్ వ్యాపారులు బ‌ఫ‌ర్ జోన్ నిబంధ‌న‌లు పాటించ‌కుండానే అనుమతులా..? ఎన్‌వోసీ ఎలా ఇచ్చారంటూ మండిప‌డుతున్న జ‌నం చ‌ర్య‌లు తీసుకునేలా క‌లెక్ట‌ర్ చొర‌వ చూపాల‌ని వేడుకోలు కాకతీయ, సుజాతనగర్ : భూములకు ధరలు ఆకాశాన్ని తాకుతున్న క్రమంలో అంగుళం భూమి కూడ బంగారమే... ఇదే క్రమంలో తమ స్థలం పక్కన ప్రభుత్వ భూములు ఏవైనా ఉంటే మూడో కంటికి కనపడకుండా కబ్జా చేస్తున్నారు కొందరు అపర మేధావులు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్ ప్రధాన రహదారి పక్కనే ఉన్న వ్యవసాయ...