జీఎస్టీ తగ్గింపుతో పేదలకి ఊరట

జీఎస్టీ తగ్గింపుతో పేదలకి ఊరట బిజెపి జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి... కాకతీయ, కరీంనగర్ : బిజెపి జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి శుక్రవారం స్థానిక ట్రాక్టర్ షోరూమ్‌లో వినియోదారుడు శ్రీకాంత్ కు కొత్త ట్రాక్టర్ అందించారు.ఈ సందర్భంగా గంగాడి కృష్ణారెడ్డి మాట్లాడుతూ, కాంగ్రెస్ హయాంలో పన్నులు, ద్రవ్యోల్బణం ఆకాశాన్ని తాకినప్పుడు సామాన్య ప్రజలు ఇబ్బందుల్లో పడారని గుర్తుచేశారు.మోది ప్రభుత్వం జీఎస్టీ తగ్గింపు ద్వారా పేద, మధ్యతరగతి ప్రజలకు ఊరట కలిగిస్తున్నదని ఆయన అన్నారు.సెప్టెంబర్ 22 నుండి అమలైన జీఎస్టీ తగ్గింపుతో వ్యాపారాలు, కొనుగోళ్లు...