కేసీఆర్ హయాంలోనే పోరాటయోధులకు గౌరవం

కేసీఆర్ హయాంలోనే పోరాటయోధులకు గౌరవం ప్రభుత్వ నిర్లక్ష్యం.. ఐలమ్మకు అవమానం ఐలమ్మ జయంతిన మంత్రులు, ప్రజాప్రతినిధులు పాల్గొనకపోవడంపై సరికాదు బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు పగడాల నాగరాజు కాకతీయ, ఖమ్మం ప్రతినిధి : పోరాడి సాధించుకున్న తెలంగాణలో పోరాట యోధులు, ప్రాణ త్యాగం చేసిన వీరులకు కాంగ్రెస్ పాలనలో అవమానం జరిగిందని బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు పగడాల నాగరాజు అన్నారు. సాయుధ రైతాంగ పోరాట వీరనారి చిట్యాల చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా శుక్రవారం ఖమ్మం నగరంలో ఆమె విగ్రహం వద్ద నివాళులర్పించేందుకు వెళ్లిన బీఆర్‌ఎస్...