గణప సముద్రం చెరువు పై వదంతులు అబద్దం.. అధికారుల స్పష్టీకరణ..
గణప సముద్రం చెరువు పై వదంతులు అబద్దం.. అధికారుల స్పష్టీకరణ.. కాకతీయ, వరంగల్ బ్యూరో : భూపాలపల్లి జిల్లా గణపురం మండలంలోని గణప సముద్రం సరస్సు గండి పడుతుందన్న వార్తలు పూర్తిగా అసత్యమని ఇరిగేషన్ అధికారులు స్పష్టం చేశారు. కొందరు కావాలనే తప్పుడు ప్రచారం చేస్తూ ప్రజల్లో భయాందోళనలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ ఉదయం ఐబీ అధికారులు చెరువును స్వయంగా పరిశీలించి ఎలాంటి ప్రమాదం లేదని నివేదించారని, చెరువు నీటి మట్టం ప్రస్తుతం 27 అడుగులు దాటిందని ఇరిగేషన్ డివిజన్ నంబర్–1...