Uokal Society: ఊకల్ సొసైటీలో నలుగురు డైరెక్టర్లపై సస్పెన్షన్ ఎత్తివేత..!!

కాకతీయ, గీసుకొండ: ఊకల సొసైటీ లోని నలుగురు డైరెక్టర్లపై సస్పెన్షన్ వేటు వేసిన జిల్లా సహకార అధికారి ఆ సస్పెన్షన్ను ఎత్తివేస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సహకార సంఘాల పాలకవర్గాల కరువును పొడిగించగా పాలకవర్గ సభ్యులకు సంఘంలో ఎలాంటి బకాయిలు ఉండకూదని నిబంధన ఉంది. అయితే ఊకల్ సొసైటీలోని నలుగురు డైరెక్టర్లపై వేటు అని కాకతీయ దినపత్రికలో వచ్చిన కథనం ఆధారంగా సహకార సంఘంలో తమ అప్పు బకాయి పడలేదని కొంతమంది తమపై రాజకీయ కక్ష తీర్చుకోవడానికి ప్రయత్నించారని...