వర్షాల పట్ల అప్రమత్తంగా ఉన్నాం.
వర్షాల పట్ల అప్రమత్తంగా ఉన్నాం.. దసరా దృష్ట్యా ప్రజా రవాణాకు ఆటంకం కలగకుండా చర్యలు మూసీ పరివాహక ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలి రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి భారీ వర్షాలపై కలెక్టర్లు, ఎస్పీలతో టెలీ కాన్ఫరెన్స్ కాకతీయ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో కురుస్తున్న వర్షాల పట్ల అప్రమత్తంగా ఉన్నామని.. దసరా దృష్ట్యా ప్రజా రవాణాకు ఆటంకం కలగకుండా తగిన చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. రాష్ట్రంలోని పలు...