స్థానిక ఎన్నికల్లో విజయఢంకా మోగిస్తాం
స్థానిక ఎన్నికల్లో విజయఢంకా మోగిస్తాం రాష్ర్టాన్ని అప్పుల పాలు చేసిన బీఆర్ఎస్ కాంగ్రెస్ కరీంనగర్ పార్లమెంట్ ఇన్చార్జి వెలిచాల రాజేందర్ రావు కాకతీయ, కరీంనగర్: మునిసిపల్‌తో పాటు స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని కాంగ్రెస్ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి వెలిచాల రాజేందర్ రావు శుక్రవారం ధీమా వ్యక్తం చేశారు. వెలిచాల ప్రజా కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో తెలంగాణ మ్యారేజ్ బ్యూరోస్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి అందే మమతతో పలువురు నేతలు కాంగ్రెస్‌లో చేరారు. రాజేందర్ రావు వారిని...