ఎన్ సీసీతో మెండుగా ఉద్యోగ అవకాశాలు

జూనియర్ కమిషన్ ఆఫీసర్ సౌరస్య కాకతీయ, వరంగల్ : వరంగల్ ములుగు రోడ్ వద్ద గల లాల్ బహదూర్ కళాశాలలో ఎన్ సీసీ తెలంగాణ 10వ బెటాలియన్ ఆర్మీ వింగ్ ఆధ్వర్యంలో శనివారం ఉద్యోగ అవకాశాలు అనే అంశంపై అవగాహన కార్యక్రమం నిర్వహించినట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ డీహెచ్.అరుణ రావు తెలిపారు. ఈ సందర్భంగా జూనియర్ కమిషన్ ఆఫీసర్ సౌరస్య మాట్లాడుతూ 30సంవత్సరాల నుంచి ఆర్మీలో వివిధ హోదాల్లో పనిచేశానన్నారు. క్రమశిక్షణకు మారుపేరు ఇండియన్ ఆర్మీ అని, కష్టపడి ‘సీ’ సర్టిఫికెట్ లో పాస్...