ఘనంగా ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు

ఆత్మ‌కూరు మండ‌లంలో.. కాకతీయ, ఆత్మకూరు : స్వాతంత్ర పోరాటం, నిజాం నిరంకుశ వ్యతిరేక ఉద్యమం, ప్రత్యేక తెలంగాణ ఉద్యమం ఇలా మూడు దశల ఉద్యమాల్లో ప్రముఖ పాత్ర పోషించి దేశసేవకు అంకితమైన వ్యక్తి కొండాలక్ష్మణ్‌ బాపూజీ 110 వ జయంతి వేడుకలను పద్మశాలి మండల అధ్యక్షుడు వెల్దే వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కొండా లక్ష్మణ్ బాపూజీ చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించి ఆయ‌న‌ మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కీలక పాత్ర పోషించి రాజకీయ నాయకుడిగా, రాజనీతిజ్ఞుడిగా విశేష...