కరీంనగర్‌లో ఆధునాతన సాంకేతిక కేంద్రం
వర్చువల్ గా ప్రారంభించిన ముఖ్యమంత్రి కాకతీయ, కరీంనగర్ : కరీంనగర్ ఐటీ టవర్స్ సమీపంలో ఏర్పాటు చేసిన ఆధునాతన సాంకేతిక కేంద్రం (ఏ.టి.సి)ని శనివారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వర్చువల్‌గా ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా 65 ఐటీఐ సెంటర్లను ఆధునాతన సాంకేతిక కేంద్రాలుగా ప్రభుత్వం అప్‌గ్రేడ్ చేసింది. కరీంనగర్ ఏటిసీ ప్రారంభోత్సవంలో జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్, అడిషనల్ కలెక్టర్లు అశ్విని తానాజీ వాకడే, లక్ష్మీ కిరణ్ తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ పమేలా సపతి జ్యోతి ప్రజ్వలన చేయగా, ఎమ్మెల్యే గంగుల...