బీసీ రిజర్వేషన్ల జీవో చారిత్రక మైలురాయి…!!

కాకతీయ, కరీంనగర్: తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం జీవో నెంబర్ 9 జారీ చేయడం దేశ చరిత్రలోనే ఒక మైలురాయిగా నిలిచిందని కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి వెలిచాల రాజేందర్ రావు అన్నారు. శనివారం కరీంనగర్ తెలంగాణ చౌక్‌లో జిల్లా కాంగ్రెస్ బీసీ సెల్ ఆధ్వర్యంలో నిర్వహించిన సంబురాల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ .. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకున్న ఈ సాహసోపేత నిర్ణయం బీసీల పక్షపాతం...