Mother Dairy: మదర్ డెయిరీ ఎన్నికల్లో బీఆర్ఎస్ హవా..!!
కాకతీయ, తెలంగాణ బ్యూరో: ఉమ్మడి నల్లగొండ, రంగారెడ్డి జిల్లాలకు చెందిన మదర్ డెయిరీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధించింది. ఖాళీగా ఉన్న మూడు డైరెక్టర్ పోస్టుల కోసం జరిగిన ఎన్నికల్లో, రైతులు బీఆర్ఎస్ అభ్యర్థులకు పట్టం కట్టారు. ఈ మూడు స్థానాలపై బీఆర్ఎస్ పోటీదారులు విజేతలుగా నిలవడం పార్టీ శ్రేణుల్లో ఆనందం నింపింది. ఈ ఎన్నికల్లో తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ బలపర్చిన అభ్యర్థి కుంచాల ప్రవీణ్ రెడ్డి రైతుల మద్దతు పొందడంలో విఫలమయ్యారు. ఆయనకు కేవలం 9 ఓట్లు మాత్రమే...