కాంట్రాక్ట్ కార్మికులపై వివక్ష వీడాలి
15 శాతం లాభాల బోనస్ ఇవ్వాలి కోల్ ఇండియా వేతనాలు చెల్లించాలి కాకతీయ, కొత్తగూడెం రూరల్: కాంట్రాక్ట్ కార్మికులపై సింగరేణి యాజమాన్యం వివక్షతను వీడాలని, వారికి లాభాల బోనస్ 15 శాతం ఇవ్వాలని ఐఎఫ్ టియు రాష్ట్ర ఉపాధ్యక్షుడు జే.సీతారామయ్య డిమాండ్ చేశారు. సింగరేణి కాలరీస్ కాంట్రాక్టు వర్కర్స్ యూనియన్(ఐఎఫ్టియు) సింగరేణి ఓబి ఆపరేటర్స్ అండ్ వర్కర్స్ యూనియన్, సింగరేణి సులాబ్ వర్కర్స్ యూనియన్, మోటార్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో కొత్తగూడెం ఏరియా జిఎం కార్యాలయం వద్ద సమస్యల పరిష్కారం కోరుతూ ధర్నా నిర్వహించారు....