కొండా లక్ష్మ బాపూజీ త్యాగం మరువలేనిది

తెలంగాణకు తొలితరం ఉద్యమకారుడు ఘనంగా 110 వ జయంతి వేడుకలు కాకతీయ, వరంగల్ ప్రతినిధి: తెలంగాణ స్వరాష్ట్ర ఉద్యమానికి ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ అందించిన ప్రజాస్వామిక స్ఫూర్తి, చేసిన త్యాగం మరువలేనిది. స్వాతంత్ర్య సమర యోధుడు, తెలంగాణ తొలి తరం ఉద్యమ కారుడు, గాంధేయ వాదిగా రాష్ట్రంలో గుర్తింపు పొందారు.   ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి సందర్భంగా శనివారం రోజున బాపూజీ కృషిని  స్మరించుకుంటూ వరంగల్ జిల్లా యంత్రాంగం కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కొత్తవాడ జంక్షన్...