కరీంనగర్ జిల్లాలో ఎంపీపీ, జడ్పీటీసీ రిజర్వేషన్లు ఖరారు..!!
కాకతీయ, కరీంనగర్ బ్యూరో : కరీంనగర్ జిల్లా పరిధిలో 2025 రెండవ సాధారణ ఎన్నికల సందర్భంగా మండల పరిషత్ అధ్యక్షులు (ఎంపీపీలు), జడ్పీటీసీ స్థానాలకు రిజర్వేషన్లు ఖరారు అయ్యాయి. జిల్లా ఎన్నికల అధికారుల ఆధ్వర్యంలో వెలువడిన తాజా జాబితాలో పలు స్థానాల వివరాలు ఈ విధంగా ఉన్నాయి. ఎంపీపీ స్థానాలు.. కొత్తపల్లి – యూఆర్ (పురుషులు/మహిళలు) గంగాధర – యూఆర్ (మహిళలు) మానకొండూరు – యూఆర్(మహిళలు) రామడుగు – బీసీ (మహిళలు) చిగురుమామిడి – బీసీ(పురుషులు/మహిళలు) కరీంనగర్ రూరల్ – ఎస్సీ(పురుషులు/మహిళలు) చొప్పదండి –...