ములుగు జిల్లా జడ్పీటీసీ రిజర్వేషన్లు..!!

కాకతీయ, ములుగు ప్రతినిధి: ములుగు జిల్లా పరిధిలోని జడ్పీటీసీ స్థానాలకు 2025లో ప్రభుత్వం ప్రకటించిన రిజర్వేషన్ల వివరాలు వెలుగులోకి వచ్చాయి. ఈ ప్రక్రియ ద్వారా పాలనలో సామాజిక న్యాయం, సమానావకాశాలు కల్పించే ఉద్దేశంతో ఆధారంగా స్థానాలను వివిధ వర్గాలకు కేటాయించారు. ములుగు జడ్పీ చైర్మన్ : ఎస్టీ వర్గానికి కేటాయించగా ములుగు: ఎస్టీ (జనరల్), వెంకటాపూర్: ఎస్సీ (జనరల్), గోవిందరావుపేట: బీసీ(మహిళ), తాడ్వాయి: బీసీ (జనరల్,) కన్నాయి గూడెం : ఎస్టీ (జనరల్) కమలాపురం: ఎస్సీ(మహిళ) మంగపేట : ఓసి(మహిళ) వెంకటాపురం : ఎస్సీ(మహిళ)...