పెద్దవంగర రిజర్వేషన్ ఖరారు..!!
కాకతీయ, పెద్దవంగర : స్థానిక సంస్థల ఎన్నికలకు ముహూర్తం దగ్గర పడుతోంది. ఎన్నికల నిర్వహణకు అవసరమైన ముందస్తు ప్రక్రియను ప్రభుత్వం వేగవంతం చేసి ఈ ఎన్నికల్లో బిసి రిజర్వేషన్లే ప్రధాన అంశంగా ముందుకు వెళ్లాలని భావించి ఇక ఎంత మాత్రం ఆలస్యం చేయకుండా ఎన్నికల నిర్వహణకు సన్నద్ధం కావాలని, పంచాయతీరాజ్ శాఖకు అప్పగించడంతో ఆ శాఖ రిజర్వేషన్ ఖరారు చేసింది. దాంతో అధికారులు రిజర్వేషన్ స్థానాలు ప్రకటించారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. మండల వ్యాప్తంగా 26 గ్రామ పంచాయతీలు, 9 ఎంపీటీసీ ఒక...