సర్పంచ్, ఎంపీటీసీ స్థానాలకు రిజర్వేషన్లు ఖరారు
కాకతీయ. హుస్నాబాద్ : స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్ల ఖరారు ఘట్టం ముగిసింది. హుస్నాబాద్ మండలంలో ఎంపీటీసీ, సర్పంచ్ స్థానాలకు రిజర్వేషన్ల వారీగా స్థానాలు ఖరారయ్యాయి. హుస్నాబాద్ మండలంలో 17 గ్రామ పంచాయతీలు ఉండగా ఇందులో ఎంపీటీసీ స్థానాలు 6. పందిళ్ళ ఎస్టి జనరల్, పొట్లపల్లి ఎస్సీ జనరల్, పోతారం (ఎస్) బీసీ జనరల్, గాంధీనగర్ బీసి మహిళ, మీర్జాపూర్ బీసి జనరల్, మహమ్మదాపూర్ ఓసి జనరల్ గా కేటాయించారు. 17 సర్పంచ్ స్థానాలకు జిల్లెల్ల గడ్డ ఎస్టి జనరల్, వంగరామయ్యపల్లి ఎస్టి మహిళ,...