ఖరారైన వరంగల్ జిల్లా జడ్పీటీసీ, ఎంపీపీ స్థానాల రిజర్వేషన్లు..!!

కాకతీయ, నర్సంపేట: స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా శనివారం వరంగల్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జానాభా ప్రతిపాదికన జిల్లాలోని 11 జడ్పీటీసీ మరియు 11 ఎంపీపీ స్థానాలకు రిజర్వేషన్లు అధికారులు ఖరారు చేసి కేటాయించిన రిజర్వేషన్ లను రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ప్రకటించారు. జడ్పీటీసీ 11 స్థానాలకు గాను జనరల్ 1, జనరల్ మహిళ 1, బీసీ జనరల్ 3, బిసి మహిళ 2 స్థానాలు, ఎస్సి జనరల్ 1, ఎస్సి మహిళ 1, ఎస్టీ జనరల్ 1, మహిళ 1 గా...