కన్నతల్లే కడతేర్చింది
భర్తపై అనుమానంతో ఇద్దరు పిల్లల ఉసురు తీసిన ఇల్లాలు కాకతీయ, మహబూబాబాద్ ప్రతినిధి : మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలంలో భర్త పై కోపంతో పిల్లలను హతమార్చిన కసాయి తల్లి ఉదంతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మహబూబాబాద్ రూరల్ సీఐ సర్వయ్య పేర్కొన్న వివరాల ప్రకారం..కేసముద్రం మండలంలో నారాయణ పురం గ్రామానికి చెందిన నిందితురాలు పందుల శిరీష భర్త తన భర్త ఉపేందర్ తనను పట్టించుకోవడంలేదని, ఇతరులతో అక్రమ సంబంధం కలిగి ఉన్నాడని నిత్యం అనుమానిస్తూ ఉండేది. ఈ క్రమంలో భర్త తమ ముగ్గురు...