Donald Trump: అమెరికా అధ్యక్షుడు అయితే ఏంటీ? భార్యకు భయపడాల్సిందే.. వీడియో వైరల్..!!
కాకతీయ, నేషనల్ డెస్క్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆయన సతీమణి మెలానియా ట్రంప్ తరచుగా వార్తల్లో నిలుస్తుంటారు. ఈసారి వారి మధ్య జరిగిన గొడవ కారణంగా మారోసారి వార్తల్లో నిలిచారు. గతంలో ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యూయేల్ మెక్రాన్ ధంతపులు గొడవపడిన వీడియో ఒకటి తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. తాజాగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తన సతీమణితో గొడపడిన వీడియో వైరల్ అవుతోంది. ఇటీవల ఒక హెలికాప్టర్ ప్రయాణంలో ట్రంప్ దంపతుల మధ్య మాటల యుద్ధం జరిగిందట. ప్రయాణం ఆరంభంలో అన్నీ...