మాలల సంక్షేమానికి నిధులేవి..?
నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు ఇవ్వాలి అర్హులందరికీ రుణాలు ఇవ్వాలి సమస్యల పరిష్కారానికే మాలల రణభేరి మహాసభను జయప్రదం చేయాలి మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు జి.చెన్నయ్య కాకతీయ, కొత్తగూడెం రూరల్: నవంబర్ 2న హైదరాబాదులో జరిగే మాలల రణభేరి మహాసభను జయప్రదం చేయాలని మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు జి.చెన్నయ్య పిలుపునిచ్చారు. శనివారం కొత్తగూడెంలో ఆయన మాట్లాడారు. మాలల సమస్యల పరిష్కారం కొరకు రాజకీయాల్లో ప్రాధాన్యత ఇవ్వాలని, అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక బడ్జెట్ను కేటాయించాలని కోరుతూ నవంబర్ 2న హైదరాబాద్ లో జరిగే మాలల...