ములుగులో సెంటర్ లైటింగ్‌తో సీసీ రోడ్డును ప్రారంభించిన మంత్రి సీతక్క..!!
కాకతీయ, ములుగు ప్రతినిధి: ములుగు పట్టణ అభివృద్ధి పనుల్లో భాగంగా 4 కోట్ల రూపాయల వ్యయంతో సెంటర్ లైటింగ్‌తో సీసీ రోడ్డు నిర్మాణం పూర్తి చేసి, రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క గారి చేతుల మీదుగా ఈరోజు ప్రారంభం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ ములుగు నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో అభివృద్ధి శరవేగంగా కొనసాగుతోందని తెలిపారు. ఇటీవల ములుగు ప్రభుత్వ ఆసుపత్రి నుండి తోపుకుంట చెరువు వరకు సెంటర్ లైటింగ్‌తో కూడిన సీసీ...