రేపే స్థానిక ఎన్నిక‌ల నోటిఫికేష‌న్‌.. ఎన్నికల సంఘం ప్రెస్ మీట్

ఆగేది లేదు..! స్థానిక ఎన్నిక‌లకు స‌ర్కారు సై నేడు స్థానిక ఎన్నిక‌ల నోటిఫికేష‌న్‌..?! ఎస్ఈసీకి రిజ‌ర్వేష‌న్లు, ఓట‌ర్ల జాబితా ఉద‌యం 11 గంట‌ల‌కు నోటిఫికేష‌న్ జారీ.. ప్రెస్‌మీట్‌కు స‌న్నాహాలు ప్ర‌భుత్వ ఉన్న‌తాధికారుల నుంచి ఎస్ఈసీకి సంకేతాలు నోటిఫికేష‌న్ జారీ త‌ర్వాత‌నైనా హైకోర్టులో విచార‌ణ‌ను ఎదుర్కోవాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యం? ముందుగా పార్టీ గుర్తుపై జ‌రిగే జ‌డ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నిక‌ల‌కే వెళ్లాల‌ని నిర్ణ‌యం సోమ‌వారం జీపీ ఎన్నిక‌ల షెడ్యూల్ సైతం ప్ర‌క‌టించే అవకాశం కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : స్థానిక ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో ఎలాంటి జాప్యం లేకుండానే...