స్థానిక ఎన్నికలకు సిద్దమవుతున్న పార్టీ నాయకులు ..!!
కాకతీయ, ఆత్మకూరు: రాష్ట్ర ప్రభుత్వం స్థానిక ఎన్నికలకు ప్రవేశపెట్టిన రిజర్వేషన్లతో బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీ నాయకులు నిరాశలు చెందినట్టు మండలంలో జోరు చర్చలు జరుగుతున్నాయి. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలో గత పది సంవత్సరాలు పార్టీ కొరకు కష్టపడి సరైన గుర్తింపు లేని నాయకులు స్థానిక ఎన్నికల్లోనైనా గుర్తింపు వస్తదేమో అని ఆశలు పెట్టుకున్న కొందరి నాయకులకు ఈ రిజర్వేషన్లతో ఊహించని షాక్ తగిలిందని చెప్పవచ్చు. ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు కావస్తున్నా ఆ పార్టీ కోసం కష్టపడ్డా నాయకులు స్థానిక ఎన్నికల్లోనైనా పోటీ...