Pm Modi: అక్టోబర్ 2న ప్రజలంతా ఖాదీ వస్త్రాలే ధరించండి: మన్ కీ బాత్ లో ప్రధాని మోదీ..!!
కాకతీయ, నేషనల్ డెస్క్: ప్రధానమంత్రి మోదీ తన "మన్ కీ బాత్" కార్యక్రమంలోని 126వ ఎపిసోడ్‌లో ఈరోజు జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. కొత్త జీఎస్టీ శ్లాబులు అమలులోకి వచ్చిన తర్వాత ఇది ప్రధాని మోదీ నిర్వహిస్తున్న తొలి "మన్ కీ బాత్" కార్యక్రమం. ఈ కార్యక్రమంలో ప్రధాని మోదీ పలు కీలక సూచనలు చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదివారం తన రేడియో కార్యక్రమం "మన్ కీ బాత్" 126వ ఎపిసోడ్‌లో జాతినుద్దేశించి ప్రసంగించారు. ఈ ప్రసంగంలో, ఆయన దేశ సాంస్కృతిక వారసత్వం, స్వదేశీ...