రోడ్డు ఇలా.. వెళ్ళేది ఎలా..?
కాకతీయ, ఆత్మకూరు: సైడు కాలువలు లేక ఇండ్లలోకి వర్షపు నీరు వస్తున్నాయని కాలనీ వాసులు ఓదెల సదానందం అన్నారు. ఇటీవలే కురిసిన బారి వర్షాలకు జాతీయ రహదారి (163) అనుకోని ఉన్న ఆత్మకూరు పెద్ద చెరువుకు వెళ్లే ప్రధాన రహదారి పై వర్షపు నీరుతో సిసి రోడ్డు కనుమరుగయిందని కాలనీ వాసులు సదానందం తెలిపారు. శనివారం కాలనీ వాసులు ఓదెల సదానందం మాట్లాడుతు వర్షాకాలం వచ్చిందంటే ఇబ్బందులు తప్పడంలేదని గతంలో కురిసిన బారి వర్షానికి రోడ్డు, కాళీ స్థలాలు చెరువులుగా మారుతాయని తెలిపారు. అధికారులకు...