Revanth Reddy: 10ఏళ్లు అవకాశం ఇవ్వండి.. న్యూయార్క్, దుబాయ్‌లా ఫ్యూచర్ సిటీని నిర్మిస్తా..!!
కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తన మనసులోని మాటను మరోసారి బహిరంగ వేదికపై వ్యక్తం చేశారు. నాకు పదేళ్లు సమయం ఇవ్వండి. హైదరాబాద్ ఫ్యూచర్ సిటీని న్యూయార్క్, దుబాయ్‌లతో పోటీ పడేలా అభివృద్ధి చేస్తాను అని ఆయన ప్రకటించారు. ఫ్యూచర్ సిటీ ప్రాజెక్ట్ పై మాట్లాడుతూ, రేవంత్ రెడ్డి .. "న్యూయార్క్‌లో నివసిస్తున్నవారు కూడా రాబోయే రోజుల్లో మన ఫ్యూచర్ సిటీకి వస్తారు. మనం కూడా ఎందుకు పోటీగా ప్రపంచ స్థాయి సిటీని నిర్మించకూడదు?" అని ప్రశ్నించారు.అలాగే, ఫ్యూచర్ సిటీ...