నేటి నుంచి ఎమ్మెల్యేల అన‌ర్హ‌త‌పై స్పీక‌ర్‌ విచార‌ణ‌

నేటి నుంచి ఎమ్మెల్యేల అన‌ర్హ‌త‌పై స్పీక‌ర్‌ విచార‌ణ‌ మొద‌టి రోజు ప్ర‌కాశ్‌గౌడ్‌,మ‌హిపాల్‌రెడ్డి,కృష్ణ‌మోహ‌న్‌రెడ్డి,యాద‌య్య‌ల‌కు పిలుపు వాద‌న‌లు వినిపించేందుకు లాయ‌ర్ల‌కు అనుమ‌తి ఈనెల 30లోపు వివ‌ర‌ణ ఇచ్చేందుకు క‌డియం, దానంల‌కు గ‌డువు వారిద్ద‌రూ ఎమ్మెల్యేల ప‌ద‌వుల‌కు రాజీనామాకే మొగ్గు..? గ‌తంలో పార్టీ ప్ర‌చారంలో పాల్గొన‌డంతో ఇర‌కాటంలో ప‌డిన నేత‌లు విచార‌ణ నేప‌థ్యంలో అసెంబ్లీ ప్రాంగణంలో ఆంక్షలు..! అనుమ‌తి లేనిదే ఎంట్రీ ఉండ‌ద‌ని కార్యాల‌య అధికారుల ప్ర‌క‌ట‌న‌ కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : బీఆర్ ఎస్ పార్టీ గుర్తుపై గెలిచి.. ఆత‌ర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరిన‌ట్లుగా ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న...