KTR: రేవంత్ రెడ్డి వల్లే రూ. 15వేల కోట్లు నష్టం: కేటీఆర్

కాకతీయ, తెలంగాణ బ్యూరో: మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ..ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకుంటున్నందుకు, ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల కారణంగా పౌరులపై పెద్ద భారం పడిందని ఆయన ఆరోపించారు. రేవంత్ రెడ్డి చేతకానితనం అనవసర అహంభావం వల్లే తెలంగాణ అభివృద్ధి నిలిచిపోయిందని కేటీఆర్ ఫైర్ అయ్యారు. కేటీఆర్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వ్యక్తిగత రియల్ ఎస్టేట్ అవసరాల కోసం ఉనికిలో లేని 'నాల్గవ నగరం' వైపు కేంద్రాన్ని మళ్లించడం వల్ల ఎయిర్‌పోర్ట్ మెట్రో లైన్ రద్దు...