బ్లీచింగ్ పౌడర్ అందజేత

కాకతీయ, ఇనుగుర్తి : నెల్లికుదురు మండలం రతి రామ్ తండాకు చెందిన ఎన్నారై గుగులోతు జగన్ తల్లిదండ్రులు కౌసల్య -లక్ష్మణ్ జ్ఞాపకార్థం ఏర్పాటుచేసిన జీకే ఎల్ ఫౌండేషన్ ద్వారా 50 కేజీల బ్లీచింగ్ పౌడర్ ను చిన్న నాగారం గ్రామానికి అందజేశారు. ఈ సందర్భంగా సంస్థ ప్రతినిధులు చెడుపాక యాకయ్య పులి రమేశ్ లు మాట్లాడుతూ గ్రామాలలో పారిశుద్ధ్యం కోసం బ్లీచింగ్ పౌడర్, వికలాంగులకు అవసరమైన పరికరాలు విద్యార్థులకు మెటీరియల్ జీకేఎల్ ఫౌండేషన్ అందిస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి గండు అనిల్ కుమార్,...