రూ.334 కోట్ల మేర లంచాలు.. మాజీ మంత్రికి మరణశిక్ష.. ఆస్తుల‌న్నీ జ‌ప్తు..

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : చైనా రాజకీయాల్లో ఊహించని పరిణామం చోటు చేసుకుంది. లంచం తీసుకున్నట్లు తేలడంతో ఓ మాజీ మంత్రికి ఏకంగా ఉరిశిక్ష విధించడం ఇప్పుడు సంచలనంగా మారింది. రూ.337 కోట్ల అవినీతికి పాల్పడిన టాంగ్ రెన్జియాన్‌కు మరణశిక్ష విధిస్తూ కోట్లు సంచలన తీర్పు వెలువరించింది. గత కొన్నేళ్లుగా అవినీతిపై కఠిన యుద్ధం చేస్తున్న చైనా ప్రభుత్వం.. అవినీతికి పాల్పడే ప్రభుత్వ అధికారులు, నేతలకు కఠిన శిక్షలు విధిస్తోంది. రాజకీయ కార్యకలాపాలపై జీవితకాల నిషేధం రూ.334 కోట్ల మేర లంచాలు తీసుకున్న వ్యవహారంలో...