పేదల సొంతింటి కల సాకారం చేస్తున్న సీఎం

కరీంనగర్ నియోజకవర్గానికి 4 వేల ఇందిరమ్మ ఇండ్లు కాంగ్రెస్ కరీంనగర్ పార్లమెంట్ ఇన్‌చార్జి వెలిచాల రాజేందర్ రావు కాకతీయ, కరీంనగర్ : పేదల సొంతింటి కలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిజం చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్‌చార్జి వెలిచాల రాజేందర్ రావు అన్నారు. కరీంనగర్ నియోజకవర్గానికి నాలుగు వేల ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేశారని అన్నారు. చెర్లబుత్కూరు గ్రామంలో సోమవారం 194 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల ప్రొసీడింగ్స్‌ను ఆయన అందజేశారు. దసరా కానుకగా ముఖ్యమంత్రి ఇళ్లు మంజూరు చేయడమే కాకుండా,...