దసరా ఉత్సవాలను జయప్రదం చేయాలి

ఉత్సవ కమిటీ గౌరవ అధ్యక్షుడు బోగి సురేష్ కాకతీయ, వరంగల్ ప్రతినిధి : ఖిలా వరంగల్ తూర్పు కోటలో వచ్చేనెల రెండున నిర్వహించనున్న దసరా వేడుకలను జయప్రదం చేయాలని ఉత్సవ కమిటీ గౌరవ అధ్యక్షుడు బోగి సురేష్ అన్నారు. ఈ సందర్బంగా సోమవారం కొబ్బరికాయ కొట్టి పనులను ప్రారంభించి మాట్లాడారు. తూర్పు కోట దర్వాజా వద్ద అంగరంగ వైభవంగా రావణ వధ కార్యక్రమం నిర్వహిచేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు. తమ ప్రాంత అఖిల పక్ష నాయకుల ఆధ్వర్యంలో బతుకమ్మ, దసరా ఉత్సవ కమిటీ ఏర్పాటు...