నిరసనల ఎఫెక్ట్.. నేపాల్ మాజీ ప్రధాని సంచలన ప్రకటన
కాకతీయ, తెలంగాణ బ్యూరో: తాను దేశం విడిచి పారిపోవడానికి ప్లాన్ చేస్తున్నాననే పుకార్లకు చెక్ పెట్టారు నేపాల్ మాజీ ప్రధాని, సీపీఎన్-యూఎంఎల్ అధ్యక్షుడు కేపీ శర్మ ఓలీ.. ప్రస్తుతం అధికారంలో ఉన్న ప్రభుత్వం తన భద్రతను, అధికారిక విశేషాధికారాలను లాక్కోవడానికి ప్రయత్నిస్తోందని శర్మ నేపాలీ ప్రభుత్వంపై మండిపడ్డారు. భక్తపూర్, గుండూలో జరిగిన ఒక సభలో ఓలీ మాట్లాడుతూ.. తాను దేశం విడిచి ఎక్కడికీ వెళ్లనని స్పష్టం చేశారు. ఇక్కడే ఉండి రాజకీయ పోరాటం చేయాలనేది తన ఉద్దేశమని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వం ఏం చేస్తోంది.....