మొదటి విడతలోనే పాలేరులో ఎన్నికలు

42 శాతం బీసీ రిజర్వేషన్లతోనే ముందుకు.. గ్రామ‌ల‌కు చేరిన సంక్షేమ పథకాలే బలం మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కాక‌తీయ‌, కూసుమంచి: మొదటి విడతలోనే పాలేరు నియోజకవర్గంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు జరగనున్నాయ‌ని, కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపు కోసం గ్రామాల్లోని ప్రతీ పార్టీ నాయకుడు, కార్యకర్త కృషి చేయాలని తెలంగాణ రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి పిలుపునిచ్చారు. కూసుమంచిలోని పాలేరు నియోజకవర్గ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మండలాల వారీగా సోమవారం ఆయన పార్టీ పరిస్థితులను సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి...