స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఆదరిస్తారు
స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఆదరిస్తారు మేము చేసిన అభివృద్ధే గెలిపిస్తుంది సంక్షేమ కార్యక్రమాలు ప్రజల హృదయాలకు తెలుసు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు కాకతీయ, ఖమ్మం ప్రతినిధి : స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని రాష్ట్ర ప్రజలు ఆదరిస్తారు, ఆశీర్వదిస్తారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. సోమవారం ఉదయం మధిర క్యాంపు కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ పెద్దలు 10 సంవత్సరాల్లో రాష్ట్రంలో ఆర్థిక, పాలన వ్యవస్థలను విధ్వంసం చేస్తే ప్రణాళికా ప్రకారం వాటిని సరి చేసుకుంటూ ప్రజా...