తెలంగాణలో ఎంతమంది ఓటర్లు ఉన్నారంటే ?
కాకతీయ, తెలంగాణ బ్యూరో : తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం సోమవారం స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్‌ను అధికారికంగా విడుదల చేసింది. ముందుగా ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించనున్నారు. తరువాత వార్డులు, సర్పంచ్ ఎన్నికలు జరగనున్నాయి. ఈక్రమంలోనే రాష్ట్రంలోని ఓటర్ల వివరాలు కూడా వెల్లడించారు. మొత్తం ఓటర్లు: 1 కోటి 67 లక్షల 31,168 పురుష ఓటర్లు: 81,65,894 మహిళా ఓటర్లు: 85,36,770 గ్రామపంచాయతీ వార్డు ఎన్నికలు మూడు విడతల్లో మొదటి విడత: 1,998 గ్రామపంచాయతీలు, 17 వార్డులు రెండో విడత: 5,414 గ్రామపంచాయతీలు,...