మీ ప్రాంత ఆడబిడ్డనై వస్తున్నా.. ఆశీర్వ దించండి…
మీ ప్రాంత ఆడబిడ్డనై వస్తున్నా.. ఆశీర్వ దించండి... మణుగూరును మరింతగా అభివృద్ధి చేసుకుందాం... ZPTC స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నా ప్రతి ఒక్కరూ ఆదరించండి...! ఆఖరిశ్వాస వరకూ మీ కోసమే పని చేస్తా... ప్రజల రుణం తీర్చుకుంటా... ఊరురా ప్రగతిని పరుగులు పెట్టిద్దాం... స్వతంత్ర జడ్పిటిసి అభ్యర్థి పాల్వంచ దుర్గ కాకతీయ,మణుగూరు... వచ్చే జడ్పి టిసి ఎన్నికలలో మణుగూరు నుండి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచి జడ్పిటిసి అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని,మాజీ జెడ్పిటిసి పాల్వంచ దుర్గ తెలిపారు. సోమవారం సామాజిక కార్యకర్త కర్నెరవి కార్యాలయంలో...