రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండటం మన ఖర్మ

తెలంగాణ తల్లి చేతిలోకి మళ్లీ బతుకమ్మ వచ్చే వరకు పోరాడుదాం అస్తిత్వాన్ని కాపాడుకునేందుకు ఐక్యంగా ఉద్య‌మిద్దాం లండన్ బతుకమ్మ వేడుకల్లో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత రేపు విదేశాల నుంచి హైద‌రాబాద్‌కు రాక‌.. కాక‌తీయ‌, నేష‌న‌ల్ డెస్క్ : ఉద్య‌మంలో ఏనాడు జై తెలంగాణ అన‌ని రేవంత్‌రెడ్డి ఇవాళ రాష్ట్రానికి ముఖ్య‌మంత్రిగా ఉండ‌టం మ‌న ఖ‌ర్మ అని తెలంగాణ జాగృతి అధ్య‌క్షురాలు క‌ల్వ‌కుంట్ల క‌విత అన్నారు. ఆయన వచ్చుడు వచ్చుడే తెలంగాణ తల్లి చేతిలో నుంచి బతుకమ్మను తీసేసిండు.. తెలంగాణ తల్లి విగ్రహాన్ని...