నిత్య స్మరణీయుడు జాషువా

బన్న అయిలయ్యకు మన కాలపు జాషువా అవార్డు అందజేత కాకతీయ, ఖమ్మం ప్రతినిధి: తెలుగు సాహిత్యంలో నిత్య స్మరణీయుడు మహాకవి గుర్రం జాషువా అని ప్రముఖ సాహితీవేత్త గన్నమరాజు గిరిజా మనోహరరాజు అన్నారు. ఆదివారం రాత్రి మహాకవి గుర్రం జాషువా జయంతి సందర్భంగా జాషువా సాహిత్య వేదిక ఖమ్మం ‌అధ్యక్షుడు ప్రముఖ కవి, విద్యావేత్త మువ్వా శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ప్రముఖ కవి, కాకతీయ విశ్వవిద్యాలయం తెలుగు శాఖ విశ్రాంత ఆచార్యులు బన్న అయిలయ్య కు మన కాలపు జాషువా అవార్డు ను అందజేశారు. ఈ...