విదేశాల్లో ఉంటూ సినిమా పైర‌సీలు

విదేశాల్లో ఉంటూ సినిమా పైర‌సీలు ముఠాను అరెస్టు చేసిన హైద‌రాబాద్ పోలీసులు కాక‌తీయ‌, సినిమా డెస్క్ : సినిమాలను పైరసీ చేస్తున్న కేటుగాళ్ల ప‌నిబ‌ట్టార హైద‌రాబాద్ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు.గతంలో హ్యాష్ ​ట్యాగ్​ సింగిల్​ సినిమా పైరసీపై పోలీసులకు ఫిర్యాదు అందింది. దీనిపై విచారణ చేపట్టి నిందితుడిని జులై 3న వనస్థలిపురంనకు చెందిన కిరణ్​ను అరెస్టు చేశారు. అతడిని కస్టడీలోకి తీసుకుని విచారించగా, ఆ పైరసీ ముఠా సభ్యులు దుబాయ్​, నెదర్లాండ్​, మయన్మార్​లో ఉన్నట్లు గుర్తించారు. పైరసీ ముఠాకు చెందిన ఆరుగురిని అరెస్టు చేసిన...