జ‌డ్పీ పీఠంపై రెడ్ల క‌న్ను

మానుకోట జ‌డ్పీపీఠంపై రెడ్ల క‌న్ను జ‌న‌ర‌ల్ కావడంతో రేసులోకి ఓసీలు గంగారం నుంచి బ‌రిలోకి య‌త్నాలు కాంగ్రెస్ నుంచి రేసులోకి వేం న‌రేంద‌ర్‌రెడ్డి త‌న‌యుడు భార్గ‌వ్‌రెడ్డి పొలిటిక‌ల్ ఎంట్రీకి ఇదే స‌రైన స‌మ‌యామ‌ని ఆలోచ‌నే జ‌డ్పీచైర్మ‌న్ జ‌న‌ర‌ల్ కావ‌డంతో మంచి ఆప్ష‌న్‌గా చూస్తున్న వేం సీఎం కుటుంబానికి స‌న్నిహితుడిగా వెన్నం శ్రీకాంత్ రెడ్డికి పేరు సీనియ‌ర్ రాజ‌కీయ‌ త‌న‌యుడిగా మ‌హ‌బూబాద్‌లో నూకల అభినవరెడ్డికి గుర్తింపు అధిష్ఠానంలో పెద్ద‌ల‌తో ముగ్గురు నేత‌లు ట‌చ్‌లో..! కాకతీయ, మహబూబాబాద్ ప్రతినిధి : మ‌హ‌బూబాబాద్ జిల్లా చైర్మ‌న్ ప‌ద‌విపై రెడ్లు...