రిజ‌ర్వేష‌న్లు ఎవరికి వ్యతిరేకం కాదు

రాష్ట్ర పరిధిలో అన్ని ప్రయత్నాలు చేశాం ఇక బీసీ బిల్లుకు కేంద్రం ఆమోదం తెల‌పాల్సిందే.. మంత్రులు వాకిటి శ్రీహరి,పొన్నం ప్రభాకర్ కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : తెలంగాణ‌లో దసరా కంటే ముందే బీసీ బిడ్డలకు పండుగ వచ్చింద‌ని, 42 శాతం రిజర్వేషన్లు బీసీ బిడ్డలకు వరమ‌ని మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి అన్నారు. గాంధీ భవన్లో మంత్రులు వాకిటి శ్రీహరి,పొన్నం ప్రభాకర్ మీడియాతో మాట్లాడారు. అందరికీ బతుకమ్మ,దసరా పండుగ శుభాకాంక్షలు తెలిపారు. మేము ఎంతో మాకు అంతా వాటా అని రాహుల్ గాంధీ...